Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దల అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 12:02 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పెద్దల అమావాస్యకు ప్రత్యేక ఏర్పాట్లు - Udayam
ధర్మవరం పట్టణంలోని బర్రెల గ్రౌండ్‌ను టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిసే సుధాకర్ శుక్రవారం పరిశీలించారు. పెద్దల అమావాస్య సందర్భంగా శనివారం పితృదేవతలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు స్మశానవాటికకు వచ్చే అవకాశం ఉండటంతో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి, పరిసరాల్లో చెత్తను శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...