వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇరువురు మాజీ మంత్రులు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. పెద్దిరెడ్డి అంబటి రాంబాబు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

