వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ విమర్శించారు. బుధవారం సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ..
విగ్రహం తొలగించినా ప్రజల గుండెల్లో ఆయన స్థానం చెరగదన్నారు. నాయకుల అరెస్టులను ఖండిస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

