వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో పెద్దాపురం మండలంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి పంటకు ముప్పు ఏర్పడిందని మండల వ్యవసాయ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. ఈదురుగాలులకు పంటలు నేలకొరగడం, వర్షపు నీరు పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం 150 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలిపారు. పంటల రక్షణకు ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.
Comments
Loading comments...

