Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ద వాల్గొట్‌లో SIR మ్యాపింగ్ వివరాల పరిశీలన

Follow Udayam on Google
RR REDDY Aug 29, 2026 3:20 PM నిజామాబాద్General
పెద్ద వాల్గొట్‌లో SIR మ్యాపింగ్ వివరాల పరిశీలన - Udayam
అధికారుల ఆదేశాల మేరకు పెద్ద వాల్గొట్ గ్రామంలో SIR మ్యాపింగ్‌లో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. ఓటర్ల పేర్లు, వయస్సు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు గత జాబితాతో సరిపోతున్నాయా లేదా పరిశీలించి, తేడాలు ఉన్న వివరాలను సరిచేసి అప్‌డేట్ చేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, తహసీల్దార్, BLO, వార్డు సభ్యులు, గ్రామ పాలనా అధికారి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...