వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్ గ్రామంలో సోమవారం సర్పంచ్ వనిత నర్సింగ్, ఉపసర్పంచ్ రాములు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

