వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని పెద్ద వాల్గోట్ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారింది.
రహదారి పక్కనే వ్యర్థాలు పడేయడంతో దుర్వాసన, దోమల బెడద నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెత్తను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

