వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబొడ్డేపల్లిలో బుధవారం రాత్రి పలు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. త్రిపురాల ప్రకాశ్ ఇంట్లో కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2 లక్షల నగదు, 2 కిలోల వెండి వస్తువులు చోరీ అయ్యాయి. మరో ఇంట్లో రెండున్నర తులాల బంగారం, ఇతర ఇళ్లలో నగదు, నగలు అపహరణకు గురయ్యాయి.
ఓ ఇంటి వద్ద సీసీ కెమెరాను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు చోరీలను గుర్తించి ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

