వార్తలకు తిరిగి వెళ్లండి

రేగిడి మండలం పెద లింగాలవలసలో నిర్వహించిన పల్లెనిద్రలో CI ఉపేంద్ర మాదకద్రవ్యాలు, గంజాయిపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు విక్రయించినా, రవాణా చేసినా కఠిన కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ, రాబోయే స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

