వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో బుధవారం గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ దగ్ధమైంది. ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్‌సర్క్యూట్ జరిగి ట్రాలీలోని గడ్డి పూర్తిగా కాలిపోయింది.
స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.
Comments
Loading comments...

