Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెబ్బేరు కేసులో 14 మంది కాంగ్రెస్‌ నేతలకు ఊరట

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 5:34 PM వనపర్తిGeneral
 పెబ్బేరు కేసులో 14 మంది కాంగ్రెస్‌ నేతలకు ఊరట - Udayam
పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో వనపర్తి రోడ్డు విస్తరణ సమయంలో బాధితులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన 14 మంది కాంగ్రెస్‌ నేతలపై నమోదైన కేసును వనపర్తి సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో IPC 341, 290, 34 తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. కోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ తరఫున వాదించిన న్యాయవాదులు తిరుపతయ్య, త్రినాథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...