Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా ముగిసిన మన్యం బంద్‌

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 09, 2026 6:48 AM పార్వతీపురం మన్యంఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన మన్యం బంద్‌ - Udayam Digital
గిరిజన సంఘాలు చేపట్టిన మన్యం బంద్‌ శనివారం ప్రశాంతంగా ముగిసింది. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు వందశాతం ఉద్యోగ అవకాశాల కోసం గత జీవో-3 తరహాలో కొత్త జీవో తీసుకురావాలని సంఘాలు డిమాండ్‌ చేశాయి. అల్లూరి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో బంద్‌ నిర్వహించారు. పాడేరులో ఆర్టీసీ బస్సులను అడ్డుకోగా, కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు.

Comments

G
Loading comments...