వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ-2 జే. రామారావు, ట్రాఫిక్ ఎస్‌ఐ డి.పి. దాస్, ఏఆర్‌ఎస్‌ఐ లక్ష్మణ్ దేవ్‌లను అదనపు ఎస్పీ పి. శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు.
శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో సత్కరించి వారి సేవలను అభినందించారు.
Comments
Loading comments...

