Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ కోసం అడ్మిషన్లు తీసుకోండి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 6:37 PM నిర్మల్General
పదవ తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ కోసం అడ్మిషన్లు తీసుకోండి - Udayam
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ 2026-27 అడ్మిషన్ డ్రైవ్ పై సమీక్షా సమావేశం శనివారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రియదర్శిని నగర్ , నిర్మల్ నందు నిర్వహించారు. ఈ సమావేశంలో SSC & Inter Open అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి వయోపరిమితి లేదని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికేట్ ఇవ్వబడుతుందని, జిల్లాలో 26 స్టడీ సెంటర్లు ఉన్నాయని అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...