వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)గా విధులు నిర్వహిస్తున్న ఎండి. ఖలీల్ ఇటీవల సబ్ ఇన్స్పెక్టర్ (SI)గా ప్రమోషన్ పొందారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆయనకు అభినందనలు తెలిపి హోదాకు సంబంధించిన స్టార్స్ అందజేశారు. పదోన్నతి అనేది కేవలం ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా బాధ్యతలను పెంచుతుందని ఎస్పీ తెలిపారు.
Comments
Loading comments...

