వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రెజిల్‌లో పదిహేను హత్యలకు పైగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మహిళలా వేషం మార్చి పారిపోవడానికి ప్రయత్నించిన అతన్ని, రెండు రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

