వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ చేతిలో పాకిస్థాన్ తొలి రెండు టెస్టుల్లో ఓడటంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్పందించారు. భారత్ కూడా ఇటీవల ఐర్లాండ్ చేతిలో ఓడిందని ప్రస్తావిస్తూ.. కొన్ని పరాజయాలతో క్రికెట్ ముగిసిపోదని అన్నారు.
పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనడం సరికాదని నఖ్వీ పేర్కొన్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లను మార్చడం తప్పదని, ప్రతి మ్యాచ్, సిరీస్ తమకు ముఖ్యమని చెప్పారు.
Comments
Loading comments...

