వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ చిత్రం 'ఓజీ 2' పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి చిత్రయూనిట్ ఒక ప్రత్యేక వీడియోను తాజాగా విడుదల చేసింది.
‘నేను రెడీ’ అంటూ పవన్ కల్యాణ్ స్వయంగా చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తుఫాను ముందరి నిశ్శబ్దమిదంటూ చిత్ర మేకర్స్ కథపై మరింత ఆసక్తిని పెంచేశారు.
Comments
Loading comments...

