వార్తలకు తిరిగి వెళ్లండి
‘ఓజీ 2’ గురించి పవన్ లీక్ చేశారా?
Kiran Jun 22, 2026 4:54 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago

భారీ అంచనాలున్న ‘ఓజీ’ సీక్వెల్ కోసం ఎట్టకేలకు అడుగులు పడ్డాయి. కథానాయకుడు పవన్‌కల్యాణ్, దర్శకుడు సుజీత్ మధ్య ‘ఓజీ 2’ కథా చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ ఫొటోతో వెల్లడించింది.
గ్యాంగ్‌స్టర్ ఓజాస్ గంభీర పాత్ర చుట్టూనే ఈ ‘ఓజీ’ యూనివర్స్ చిత్రాలు రూపొందనున్నాయి. అయితే, సుజీత్ తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’ తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కుతుందా లేదా అనే స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...