వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల మండలం అనుములపల్లి–గౌతవరం కూడలి వద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమానులతో పాటు అన్నంపల్లి, గౌతవరం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

