Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

త్రికాలకు పవన్‌ చెన్నా మెప్పు

అమరేష్ గౌడ్ Jul 25, 2026 9:15 PM అల్ ఇండియా about 2 hours ago
త్రికాలకు పవన్‌ చెన్నా మెప్పు - Udayam Digital
సినిమాటోగ్రాఫర్ పవన్ చెన్నా కెమెరా పనితనం ‘త్రికాల’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలో మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 28న విడుదలైంది. రాధిక–శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు హిట్ టాక్ లభించింది.

Comments

G
Loading comments...