వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపేటలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వాడపాలెం సెంటర్‌లో బుధవారం జనసేన జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీ సందర్భంగా అన్నదానం, రక్తదాన శిబిరం, మొక్కలు, మట్టి వినాయక విగ్రహాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.
Comments
Loading comments...

