వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను అనకాపల్లిలో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొని శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కేక్ కట్ చేశారు.
Comments
Loading comments...

