Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలులో బ్యారక్‌ మార్చాలని పవిత్రగౌడ అర్జీ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 8:29 AM జాతీయంGeneral
జైలులో బ్యారక్‌ మార్చాలని పవిత్రగౌడ అర్జీ - Udayam
రేణుకాస్వామి హత్య కేసులో నిందితురాలైన నటి పవిత్రగౌడ పరప్పన అగ్రహార జైలులో తన బ్యారక్‌ను మార్చాలని కోరుతూ కోర్టులో అర్జీ దాఖలు చేశారు. తమ బ్యారక్‌లో అరకొర వసతులు ఉండటంతో పాటు తాను అలర్జీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...