Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పావలా శ్యామల కన్నుమూత

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 28, 2026 6:52 AM జాతీయంవినోదం
పావలా శ్యామల కన్నుమూత - Udayam
ప్రముఖ సినీ, రంగస్థల నటి పావలా శ్యామల(75) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. పల్నాడు జిల్లా అమరావతికి చెందిన నేతి శ్యామల, ‘పావలా’ నాటకం ద్వారా విశేష గుర్తింపు పొందారు. అదే నాటకం కారణంగా ‘పావలా శ్యామల’గా తెలుగు ప్రేక్షకుల్లో చిరస్థాయిగా పేరు సంపాదించారు.

Comments

G
Loading comments...