వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లికి చెందిన సంపంగి కృష్ణ పౌరాణిక నాటకాల్లో రాణిస్తున్నారు. దుర్యోధనుడు, కర్ణుడు, శ్రీకృష్ణుడి పాత్రల్లో గంభీర కంఠం, అద్భుత నటనతో అలరిస్తున్నారు.
‘కళ్యాణ మండోదరి’, ‘రాయబారం’ నాటకాలకు రాష్ట్రస్థాయి అవార్డులు గెలుచుకుని, ప్రాచీన కళను కాపాడుతూ గ్రామానికి పేరు తెస్తున్నారు.
Comments
Loading comments...

