వార్తలకు తిరిగి వెళ్లండి

: తాడూరు మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించాలని కోరుతూ ప్రజావాణిలో సిపిఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న ఎంపీడీవో కి వినతి అందజేశారు
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అంతటి కాశన్న మాట్లాడుతూ తాడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
Loading comments...

