Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ

సంజయ్ రెడ్డి Jul 17, 2026 2:25 PM అల్ ఇండియా about 2 hours ago
రాజ్యాంగ సవరణ బిల్లుపై జేపీసీ - Udayam Digital
ఢిల్లీలో అపరాజితా సారంగి నేతృత్వంలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తుది సమావేశం ముగిసింది. ఈ బిల్లు నివేదికను ఈనెల 20న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. నెల రోజులు జైలులో ఉండి బెయిల్ రాని ప్రజాప్రతినిధులు పదవులు కోల్పోయేలా కేంద్రం ఈ కీలక బిల్లును తీసుకువచ్చింది.

Comments

G
Loading comments...