Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీలిమిటేషన్‌పై మరోసారి పార్లమెంట్‌ స్పెషల్‌ సెషన్‌

Follow Udayam on Google
vihar Aug 21, 2026 4:54 PM జాతీయంGeneral
డీలిమిటేషన్‌పై మరోసారి పార్లమెంట్‌ స్పెషల్‌ సెషన్‌ - Udayam
డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌ అంశాలపై మరోసారి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశాలపై కేంద్రంలో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై ప్రభుత్వం గతంలోనూ ప్రత్యేక సమావేశంలో బిల్లులను ముందుకు తెచ్చింది. ఆగస్టు 20న జరిగిన దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రులతో డీలిమిటేషన్‌పై చర్చించారు.

Comments

G
Loading comments...