వార్తలకు తిరిగి వెళ్లండి

వేలాది మంది కుర్దిష్ మిలిటెంట్లకు షరతులతో క్షమాభిక్ష కల్పించే చట్టంపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ సంతకం చేశారు. మిలిటెంట్లు నిరాయుధులయ్యారని సెక్యూరిటీ కౌన్సిల్ నిర్ధారించిన తర్వాతే ఇది అమల్లోకి రానుంది.
పీపీకే సభ్యుల శిక్షల నిలిపివేతతోపాటు విచారణలను ఐదు నుంచి పదేళ్లు వాయిదా వేయనున్నారు. ఈ సమయంలో మరో నేరానికి పాల్పడకుంటే వారిపై కేసులను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

