Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి ఆగ్రహం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 02, 2026 2:29 PM హైదరాబాద్General
బీఆర్ఎస్ నేతలపై పొంగులేటి ఆగ్రహం - Udayam
బీఆర్ఎస్ చేసిన అవినీతి బురదను కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటించాలని చూస్తున్నారా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. చర్చకు వెనకడుగు వేసే సంస్కృతి తమకు లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు దొరల పోకడతో తెలంగాణను కొల్లగొట్టారని విమర్శించారు. ఐదేళ్లకు ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా బీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...