Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైభవ్‌కు పదవిపై పంచాల్ అభ్యంతరం

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 4:06 PM జాతీయంక్రీడలు
వైభవ్‌కు పదవిపై పంచాల్ అభ్యంతరం - Udayam
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశిని నియమించడాన్ని దేశవాళీ క్రికెటర్ ప్రియాంక్ పంచాల్ తప్పుబట్టారు. రెడ్‌బాల్ క్రికెట్‌లో మరింత అనుభవం వచ్చిన తర్వాతే నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని సూచించారు. ఇటీవల జింబాబ్వేపై టీ20 సిరీస్‌లో రాణించిన వైభవ్‌ను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలెక్టర్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...