Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిబిడ్డతో అసెంబ్లీకి పల్లవి

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 9:10 PM జాతీయంGeneral
పసిబిడ్డతో అసెంబ్లీకి పల్లవి - Udayam
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలకు టీవీకే ఎమ్మెల్యే ఆర్‌.పల్లవి తన పసిబిడ్డతో హాజరవుతున్నారు. చిన్నారిని సహాయకురాలి సంరక్షణలో ఉంచి సభా కార్యక్రమాల్లో పాల్గొంటుండటంపై సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృత్తి ధర్మంతోపాటు తల్లి బాధ్యతను నిర్వర్తించడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ, ఇతరుల పరిస్థితి అర్థం చేసుకోకుండా ట్రోల్‌ చేయడం సరికాదని చెప్పారు.

Comments

G
Loading comments...