Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పక్కా హైదరాబాద్‌ చిత్రం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 07, 2026 12:17 PM జాతీయంవినోదం
పక్కా హైదరాబాద్‌ చిత్రం - Udayam
‘అమీర్‌ లోగ్‌’ హైదరాబాద్‌ నేపథ్యంలో తెరకెక్కిన పక్కా మధ్యతరగతి సినిమా. నగర సంస్కృతిని, బిర్యానీ విశేషాలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు రమణా రెడ్డి సోమ రూపొందించారు. ఈ చిత్రంలో పది అద్భుతమైన పాటలు ఉన్నాయని సంగీత దర్శకుడు స్మరణ్‌ సాయి తెలిపారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...