Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్ జట్టు పదేళ్లు వెనక్కి వెళ్లింది: అజ్మల్

Follow Udayam on Google
Sai Sep 08, 2026 11:36 AM జాతీయంక్రీడలు
పాక్ జట్టు పదేళ్లు వెనక్కి వెళ్లింది: అజ్మల్ - Udayam
పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పదేళ్లు వెనక్కి వెళ్లిందని మాజీ స్పిన్నర్‌ సయీద్‌ అజ్మల్‌ విమర్శించాడు. పీసీబీ తరచూ ఆటగాళ్లను మార్చడం, వారిని అవమానించడం వల్ల జట్టు దెబ్బతింటోందని అన్నాడు. ఆఖిబ్‌ జావెద్‌, మైక్‌ హెస్సన్‌ నిర్ణయాలపైనా అజ్మల్‌ విమర్శలు చేశాడు. భవిష్యత్‌ ప్రణాళిక లేకుండా ఆటగాళ్లను మార్చడమే పీసీబీ ఉద్దేశంగా కనిపిస్తోందని అజ్మల్‌ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...