వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో పాకిస్థాన్ 194 పరుగుల తేడాతో ఓడింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది.
389 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 194 పరుగులకే ఆలౌటైంది. సౌద్ షకీల్ 97 పరుగులతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఓలీ రాబిన్సన్ 4, జోష్ టంగ్ 3 వికెట్లు తీశారు.
Comments
Loading comments...

