Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ కెప్టెన్‌కు ఫైన్

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:47 AM జాతీయంక్రీడలు
పాక్‌ కెప్టెన్‌కు ఫైన్ - Udayam
భారత్‌తో మహిళల టీ20 ఆసియాకప్‌ మ్యాచ్‌లో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన పాక్‌ కెప్టెన్‌ ఫాతిమా సనాకు ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఆమెకు ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా ఇచ్చింది. షెఫాలి వర్మను ఔట్‌ చేసిన అనంతరం ఫాతిమా పెవిలియన్‌ వైపు చేతితో చూపిస్తూ ‘ఇక పో’ అన్నట్లు సైగ చేసింది. ఛేదనలో రెండో ఓవర్లో ఈ ఘటన జరిగింది.

Comments

G
Loading comments...