వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ సాయి రంగా థియేటర్, కేఎస్ బేకర్స్ వద్ద జలమండలి పైప్‌లైన్ పనులతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. ప్రయాణికులకు దాదాపు 2 గంటల వరకు ఆలస్యం కావచ్చని తెలిపారు.
జేఎన్‌టీయూ, మియాపూర్ నుంచి ఆల్విన్ జంక్షన్, భెల్ వైపు వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

