వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఇందులో విజయ్ అమృతరాజ్, మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, రోహిత్ శర్మ సహా మొత్తం 65 మంది ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు.
ఈ ఏటి పురస్కారాల్లో మొత్తం 131 అవార్డులను ప్రభుత్వం ప్రకటించగా, నేడు 2 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు.
Comments
Loading comments...

