Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేటలో 59 మంది అభ్యర్థులు బరిలో

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 8:37 AM అనకాపల్లి General
పాయకరావుపేటలో 59 మంది అభ్యర్థులు బరిలో - Udayam
పాయకరావుపేట మండలంలో 27 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 59 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ వివరాలను ఆర్వో శ్రీరాములు తెలిపారు. టీడీపీ 20, వైసీపీ 25, జనసేన 6, స్వతంత్రులు 6, బీజేపీ 1, దళిత బహుజన పార్టీ 1 స్థానాల్లో పోటీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...