వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఇంకొల్లు మండలం పావులూరులో కార్డన్ సెర్చ్, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఇంకొల్లు సీఐ రామా నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు.
Comments
Loading comments...

