Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 03, 2026 8:50 PM నాగర్ కర్నూల్General
పాఠశాలలో ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు - Udayam
లింగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ముందస్తు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేషధారణలో సందడి చేశారు. కోలాటం, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి వేడుకల ద్వారా విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...