Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలో అధ్యాపకురాలిగా జాయింట్ కలెక్టర్

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 10:17 AM పార్వతీపురం మన్యంGeneral
పాఠశాలలో అధ్యాపకురాలిగా జాయింట్ కలెక్టర్ - Udayam
జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి జియమ్మవలస మండలం నిడగళ్లుగూడలోని గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె కాసేపు టీచర్ గా మారి విద్యార్థులతో మాట్లాడి.. చదవడం, రాయడం, గణితం, సాధారణ విషయాలపై ప్రశ్నలు వేసి వారి సామర్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం వెనకబడిన విద్యార్థులను గుర్తించి ఆదనపు బోధన అందించాలని టీచర్లకు ఆదేశించారు.

Comments

G
Loading comments...