వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జిల్లా పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో బతుకమ్మలను అలంకరించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ సంప్రదాయ పాటలు పాడి, నృత్యాలతో సందడి చేశారు.
Comments
Loading comments...

