Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తనిఖీ

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 6:22 PM పార్వతీపురం మన్యంGeneral
పాఠశాల, అంగన్వాడీ కేంద్రం తనిఖీ - Udayam
కురుపాం మండలం భల్లూకోట గ్రామంలో ఎంపీపీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ బుధవారం పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, విద్యా బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారుల హాజరు, పౌష్టికాహారం, వసతులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...