Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల అభివృద్ధిలో ఆదర్శం.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగప్ప

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 05, 2026 10:03 PM సంగారెడ్డిGeneral
పాఠశాల అభివృద్ధిలో ఆదర్శం.. ఉత్తమ ఉపాధ్యాయుడిగా నాగప్ప - Udayam
ఎస్గి గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగప్ప నారాయణఖేడ్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. పాఠశాల, విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన నాగప్పను పలువురు అభినందించారు. మండలంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు నాగప్పకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...