వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి ప్రభుత్వ మోడల్ యూపీ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని హెచ్‌ఎం అంగూరు రామారావు అన్నారు.
శనివారం పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ పాఠశాల విద్యార్థుల కోసం బోధనా సామాగ్రిని వితరణ చేసినట్లు డాక్టర్ రేఖల మల్లేశ్వరరావు గుర్తు చేశారు. ఇకముందు ఎటువంటి అవసరం ఉన్నా తన వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

