వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బస్టాండ్ నుంచి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు పాత స్తంభాల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. పాత స్తంభాలను తొలగించి వాటి ప్లేస్ లో కొత్త స్తంభాలు, ఆధునిక వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నా.
క్రేన్ సహాయంతో పనులు చేపడుతున్నారు. దీంతో రహదారులు మరింత వెలుగులు, ఆకర్షణీయంగా మారనున్నాయని స్థానికులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

