Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత ఫోన్లు కొంటే జాగ్రత్త

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 31, 2026 1:46 PM వికారాబాద్General
పాత ఫోన్లు కొంటే జాగ్రత్త - Udayam
తక్కువ ధరకు వస్తున్నాయని పాత సెల్‌ఫోన్లు కొనుగోలు చేయొద్దని బంట్వారం ఎస్సై విమల హెచ్చరించారు. చోరీకి గురైన లేదా నేరాల్లో ఉపయోగించిన ఫోన్ అయి ఉండొచ్చన్నారు. కొనుగోలు ముందు *#06# ద్వారా IMEI నంబర్ తెలుసుకుని www.ceir.gov.inలో తనిఖీ చేయాలని సూచించారు. IMEI బ్లాక్‌లిస్ట్ లేదా డూప్లికేట్‌గా ఉంటే కొనొద్దని, బిల్లు, విక్రేత వివరాలు పరిశీలించాలని కోరారు.

Comments

G
Loading comments...