Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే గుంటూరు ఛానల్ పనులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 8:48 PM గుంటూరుGeneral
పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే గుంటూరు ఛానల్ పనులు - Udayam
గుంటూరు ఛానల్ పొడిగింపును పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే చేపట్టాలని పెదనందిపాడు మండలం అన్నవరం, పాలపర్రు గ్రామాల ప్రజలు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. కొత్త అలైన్‌మెంట్‌ వల్ల ఓగేరు వాగు పొంగినప్పుడు తమ గ్రామాలు ముంపునకు గురవుతాయని, అధికారులు పరిశీలించి పాత పద్ధతిలోనే ఛానల్ నిర్మించాలని కోరారు.

Comments

G
Loading comments...